PhonePe మీ రోజువారీ ఆర్థిక అవసరాలను సులభతరం చేసే ఒక భారతీయ ఫిన్‌టెక్ యాప్. UPI మనీ ట్రాన్స్‌ఫర్‌లు, రీఛార్జ్‌లు, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ నుండి 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ వరకు, ప్రతీదీ అందించే ఒక ఆల్-ఇన్-వన్ UPI పేమెంట్ యాప్.
💸 మనీ ట్రాన్స్‌ఫర్ & UPI పేమెంట్స్ BHIM UPI ద్వారా ఈ యాప్‌లో ఇన్‌స్టంట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ & పేమెంట్స్ చేయండి.
• మనీ ట్రాన్స్‌ఫర్: UPI ఐడి లేదా మొబైల్ నంబర్‌కు డబ్బు పంపండి.
• స్కాన్ & పే: లోకల్ షాప్‌లు, ఫార్మసీ & రెస్టారెంట్లలో UPI QR కోడ్ స్కాన్ చేయండి.
• పలు బ్యాంక్ అకౌంట్లు: SBI, HDFC, ICICI, Axis & 140+ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయండి.
• సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్: మీ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల మధ్య ఈజీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.
📱 మొబైల్ రీఛార్జ్ & యుటిలిటీ బిల్ పేమెంట్
PhonePe రీఛార్జ్ యాప్ ఆటోమేటెడ్ బిల్ రిమైండర్‌తో మిమ్మల్ని అప్డేటెడ్గా ఉంచుతుంది.
• మొబైల్ రీఛార్జ్: Jio, Airtel, Vi & BSNL కోసం ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయండి.
• DTH & బ్రాడ్‌బ్యాండ్: Tata Play, Airtel Digital TV కోసం DTH రీఛార్జ్ యాప్ వాడండి.
• ఆన్‌లైన్ యుటిలిటీ బిల్: ఎలక్ట్రిసిటీ బిల్ పే యాప్‌ను ఉపయోగించి, వాటర్, గ్యాస్, FASTag & ల్యాండ్‌లైన్ బిల్ ఆన్‌లైన్‌లో చెల్లించండి.
• క్రెడిట్ కార్డ్ బిల్: ప్రధాన బ్యాంక్‌ల బిల్ క్లియర్ చేయడానికి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్.
• ఇన్సూరెన్స్ & ఫీజు: ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్యూషన్ ఫీజు & మున్సిపల్ ట్యాక్స్ చెల్లించండి.
• బిల్ పే: ప్రీమియంలు, ఫీజులు & ట్యాక్స్‌ల కోసం రిమైండర్‌లు సెట్ చేసి సమయానికి చెల్లించండి.
రీపేమెంట్ పీరియడ్: 6 - 48 నెలలు, గరిష్ట APR: 36%
ఉదాహరణ:
లోన్ అమౌంట్: ₹1,00,000| వ్యవధి: 12 నెలలు | వడ్డీ రేటు: ఏడాదికి 11.76%| ప్రాసెసింగ్ ఫీజు: ₹3,245 (3.25%) | ప్రాసెసింగ్ GST: ₹584 |మొత్తం వడ్డీ: ₹12,696 | EMI: ₹4,694 | గరిష్ట APR: 14.52% నెలకు | పంపిణీ చేయబడిన మొత్తం: ₹96,755 | మొత్తం రీపేమెంట్: ₹1,12,696
భారతదేశంలోని టాప్ లెండర్స్ - Aditya Birla, Piramal, IDFC First, L&T Finance, PayU, Credit Saison India, InstaMoney, KreditBee & MoneyView.
24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ & సిల్వర్‌లో సేవ్ చేయండి 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్‌తో మీ భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోండి.
• గోల్డ్ & సిల్వర్: ₹10 నుండి ప్రారంభించండి.
• లైవ్ గోల్డ్ ప్రైస్: మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి రేట్లను ట్రాక్ చేయండి.
• 100% సేఫ్: సేవింగ్స్ ఇన్సూర్డ్ బ్యాంక్-గ్రేడ్ లాకర్‌లో స్టోర్ చేయబడుతుంది.
• ఫిజికల్ డెలివరీ: మీ గోల్డ్‌ను కాయిన్/బార్ రూపంలో డెలివరీ పొందండి.
• ఎప్పుడైనా అమ్మండి: మార్కెట్ రేట్‌కు హోల్డింగ్స్‌ను అమ్మండి.
📈 మ్యూచువల్ ఫండ్ & ఇన్వెస్ట్‌మెంట్ యాప్ క్యూరేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ & వెల్త్ ప్రొడక్ట్స్‌తో మీ సంపదను పెంచుకోండి.
• SIP ఇన్వెస్ట్‌మెంట్: దీర్ఘకాలిక సంపద కోసం మ్యూచువల్ ఫండ్ SIPని ప్రారంభించండి.
• క్యూరేటెడ్ ఫండ్స్: మా CRISP ఫండ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఎంపిక చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాలు.
• 1000+ ఫండ్స్: SBI MF, HDFC వంటి AMCల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌ను అందించే యాప్.
PhonePeలో ఇన్సూరెన్స్ పాలసీ కొనండి/రెన్యూ చేయండి ఇన్సూరెన్స్ యాప్ ద్వారా కవరేజ్ పొందండి - ఆన్‌లైన్‌లో కొని నిమిషాల్లో రెన్యూ చేయండి.
• హెల్త్ & లైఫ్ ఇన్సూరెన్స్: ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్‌లో ప్లాన్‌లను పోల్చి కొనుగోలు చేయండి. మీ ఫ్యామిలీ కోసం ఫ్లెక్సిబుల్ నెలవారీ ప్రీమియంతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కూడా పొందండి.
• మోటార్ ఇన్సూరెన్స్: కార్ & బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను చూడండి. 10 నిమిషాల్లో పేపర్‌లెస్ పాలసీని కొనుగోలు చేయండి లేదా రెన్యూ చేసుకోండి.
• పర్సనల్ యాక్సిడెంట్: ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం నుండి రక్షణ పొందండి.
• ట్రావెల్ ఇన్సూరెన్స్: మీ ఇంటర్నేషనల్ బిజినెస్ & లీజర్ ట్రిప్‌లకు కవరేజ్ పొందండి.
క్లెయిమ్ సపోర్ట్‌తో!
ఆన్‌లైన్ షాపింగ్ & ఆఫ్‌లైన్ పేమెంట్స్
• ఆన్‌లైన్ పేమెంట్: షాపింగ్ సైట్స్, ఫుడ్ డెలివరీ & ట్రావెల్ బుకింగ్ యాప్‌లలో సురక్షితంగా పే చేయండి.
• ఆఫ్‌లైన్ స్టోర్స్: కిరాణా లేదా గ్రోసరీ స్టోర్‌లో QR కోడ్ స్కాన్ చేయండి.
• గిఫ్ట్ కార్డ్స్: 1 లక్షకు పైగా అవుట్‌లెట్లలో పేమెంట్‌లు చేయడం కోసం గిఫ్ట్ కార్డ్‌లను కొనండి.
✈️ ప్రయాణం & రవాణా ixigo & redBus ద్వారా ఫ్లైట్స్, బస్ & హోటల్ బుక్ చేసుకోండి. ఈజీ రీఫండ్‌తో IRCTC ట్రైన్ టికెట్లు పొందండి. మెట్రో రీఛార్జ్ & ట్యాప్-అండ్-పే కోసం NCMC కార్డ్ వాడండి. మెడికల్ & డిలే కవరేజ్‌తో ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి. సులభంగా క్యాబ్ బుక్ చేసుకోండి.
ప్రైవసీ పాలసీ- https://www.phonepe.com/privacy-policy/
సేఫ్ UPI పేమెంట్, రీఛార్జ్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్, FASTag, పర్సనల్ లోన్ యాప్.
అప్‌డేట్ అయినది
19 అక్టో, 2026